Sign in or 

|
ravichandvidampally |
nenu saitham..............
Oct 22 2009, 6:24 AM EDT
నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలుపోతానూ..నేను సైతం భువన ఘొషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తానూ… నేను సైతం ప్రపంచాద్యపు తెల్లరేకై పల్లవిస్తానూ.. నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేనూ.. నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేనూ… సకల జగతిని శాశ్వతంగా వసంతం వరించుదాకా.. ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా… పాత పాటను పాడలేను కొత్త బాటను వీడి పోను.. పాత పాటను పాడలేను కొత్త బాటను వీడి పోను… నేను సైతం నేను సైతం నేను సైతం .. నేను సైతం నేను సైతం నేను సైతం … srisri.. Do you find this valuable?
Keyword tags:
telugabboy
telugammai
telugu
telugu painting
telugu people
telugubomma
|